భారత్ జర్మనీల బహు ముఖ భాగస్వామ్యం
మ్యూనిక్ భద్రతా సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. యస్.జయశంకర్ జర్మనీ ని సందర్శించారు.ఈ పర్యటన సందర్భంగా ఆయన Oman, Spain, Kuwait, Armenia, Saudi Arabia, Australia ల విదేశాంగ మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే Singapore, Germany, Belgium ల రక్షణ మంత్రులతోనూ సమావేశమయ్యారు.European Council అధ్యక్షునితోనూ ఆయన సమావేశమయ్యారు.
Berlin చేరుకున్న డా.జయ శంకర్ Germany విదేశాంగ మంత్రి Heiko Mass,Germany రక్షణ మంత్రి Ms.Annegrete Kramp Karrenbauer లతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు,ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పరాసక్తి గల విషయాలపై వివరంగా చర్చలు జరిపి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్,జర్మనీలు పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలు, అతి చక్కని సహకార భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ సంప్రదాయానికి కొనసా గుంపుగా Franco - German ప్రోత్సహిత బహుళ పాక్షికత కూటమిలో భారత్ గణనీయంగా చేరింది. ఈ విషయాన్ని డా.జయశంకర్ ప్రకటిస్తూ నేడు multilaterism కు జాతీయత,వర్తకవాదాల నుండి ఒత్తిడి ఉందని గమనించారు.ఐక్యరాజ్యసమితి centrality ని, అంతర్జాతీయ వాణిజ్యం లో WTO ఔచిత్యాన్ని భారత్ విశ్వసిస్తుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఇరువురు విదేశాంగ మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. G4 అని వ్యవహరించే నాలుగు దేశాల సమూహం లో భారత్, జర్మనీ లు సభ్యులు. శాశ్వతసభ్యత్వ విస్తరణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సం స్కరణలకోస వారు ప్రయత్నిస్తున్నారు.కొన్నేళ్లపాటు ఈ అంశంపైనే భారత్,జర్మనీలు కలిసి పనిచేసాయని డా.జయ శంకర్ విలేఖరులతో అన్నారు. భారత్ చేబట్టిన రెండు బహుపాక్షిక ప్రాజెక్టులు - International Solar Alliance - ISA, Coalition for Disaster Resilient Infrastructure - CDRI లకు మద్దతు ఇస్తున్నందుకు డా.జయశంకర్, తమ జర్మనీ సహచర మంత్రికి ధన్యవాదాలు తెలియజేసారు.
చిరకాలంగా భారత్,జర్మనీలు ఉన్నతస్థాయి పరిచయాలు కొనసాగిస్తున్నాయి. గత ఏడాది German chancellor Angela Merkel భారత్ సందర్శించారు. ఇరు దేశాలు స్నేహపూర్వక వాణిజ్యం సలుపుతాయి. వ్యూహత్మ క భాగస్వామ్యం లోకి ప్రవేశించాయి. ఇరు దేశాలు వివిధ అంతర్జాతీయ సంస్థల్లో సహకరిస్తున్నాయి.
భారత పర్యటన సందర్భంగా Chancellor Merkel,ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లు భారత్ జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యం పై తమ అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ, సరసమైన వాణిజ్యం, నియమాల ఆధారిత అంతర్జాతీయ order, పరస్పర విశ్వాసం,గౌరవాలపై ఈ భాగస్వామ్యం ఆధారపడి ఉందన్నారు. 2020 లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యము ఇరవయ్యవ సంవత్సరాన్ని జరుపుకోనున్నాయి. భారత్ విదేశీ కార్యదర్శి ,German Federal Office State Secretary ల మధ్య విదేశీ కార్యాలయ సంప్రదింపులు సంస్థాగతికరించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. వారు Track 1.5 Strategic Dialogue ను కూడా ఏర్పరిచారు. ఇది జాతీయ,ప్రాంతీయ,వ్యూహాత్మక ఆసక్తుల పరస్పర అవగాహన పెంపుదల కు దోహదపడుతుంది. అంతేగాక,వ్యక్తిగత విధాన పర అంశాలలో ఉమ్మడి చర్యలకు సిఫార్సులను రూపొందించడానికి ముఖ్యమైన వాటాదారులకు ఏటేటా అభిప్రాయాలను పంచుకోడానికి వీలు కలుగుతుంది . సమాచార మెరుగుదలకు భారత్,జర్మనీలు కట్టుబడి ఉన్నాయి.
జర్మనీ రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో రక్షణ సహకారాన్ని మరింతగా పెంచటానికి చేబట్టిన కార్యక్రమాలపై డాక్టర్ జయశంకర్ చర్చించారు. ఇరు దేశాలు దైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ, ప్రాంతీయ, సముద్ర, సైబర్ భద్రత సమస్యలపై దృష్టి కేంద్రీ కరించడంతో పాటు ప్రస్తుతం ఉన్న, నూతనంగా రూపొందిస్తున్న రక్షణ భద్రతా విషయాలకు సంబంధించిన అంశాల్లో సహకారానికి ఇది ప్రేరణ ఇస్తుందని న్యూఢిల్లీ, బెర్లిన్ ఇప్పుడు భావిస్తున్నాయి
రెండేళ్లకొకసారి సమావేశం కావాలని భారత జర్మనీ రక్షణ మంత్రులు నిర్ణయించారు. భారత్ లోని ఉత్తర ప్రదేశ్, తమిళ నాడులలో ఏర్పాటు చేసిన రెండు రక్షణ కారిడార్లపై జర్మనీ ఆసక్తి కనబరిచింది.
బెర్లిన్ లో ఉన్నపుడు, బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ pavilion ను భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రారంభించారు. చలన చిత నిర్మాణంలోని వివిధ అంశాలలో రాణింపుకు భారత్ భాగస్వామ్యం అద్భుతమైన అవకాశాలను కలుగజేసిందన్నారు. రక్షణ నుండి ఆర్ధిక రంగం వరకు, అలాగే దౌత్యం నుండి సాంస్కృతిక రంగం వరకు ఉభయ దేశాల బహుళ పార్శ్వ సంబంధాలు కలిగి ఉన్నాయి.ఇది రానున్న రోజుల్లో మరింత ప్రగాఢం కాగలదని భావిస్తున్నారు.
రచన : రంజిత్ కుమార్, Senior Journalist

Comments
Post a Comment