పరిశోధన, అభివృద్ధి మార్గాల ద్వారా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి
రైతులకు సాంకేతిక నిపుణులకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి శాస్త్ర సాంకేతికత ద్వారా గ్రామీణ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. రైతు వర్గానికి ఆదాయ పెరుగుదలలో ప్రభుత్వ ప్రధాన దృష్టి ఇదే. పంట ఉత్పాదకత పెరగడం,మార్కెట్ లభ్యత, గ్రామీణ జీవనోపాధి విధానాల వైవిధ్యం వంటి అంశాలలో అనేక నూతన ఆవిష్కరణలు ఇప్పటికే సాయపడ్డాయి. అయితే ప్రస్తుతం రైతులకు ఆవిష్కర్తలకు మధ్యవున్న అంతరంతో ఒనగూరవలసిన ప్రయోజనాల అన్వేషణ పాక్షికంగానే ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలి.
భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పంట ఉత్పాదకత పెరుగుదల, రైతు ఆదాయ వృద్ధి కోసం దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొన వలసిందిగా ఆయన విజ్ఞాన శాస్త్ర వర్గానికి పిలుపు ఇచ్చారు. ఆహార భద్రత నిర్వహణలో రైతులు కీలకపాత్ర పోషిస్తూ దేశ శ్రేయస్సుకు పాటుపడుతున్నారని ఆయన అన్నారు. అలాగే పంటలు వాతావరణ స్థితి స్థాపకత తో, పోషకాహార సమర్థత తో , తక్కువ నీటి వినియోగంతో ఉండేలా అన్వేషణలు జరపాలని కూడా ఆయన శాస్త్ర జిల్లాను కోరారు.
భూతాపం, వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొనవలసిన సమస్యలు. అనూహ్య రీతిలో వీటి ప్రభావం వాతావరణ స్థితిగతులపై పడుతుంది. ఆహార భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లేలా అప్పుడప్పుడు భారీ వినాశనానికి కారణమవుతుంది .ప్రకృతి ఆగ్రహంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు స మసిపోయేందుకు నివారణ చర్యలను ఆయన శాస్త్రవేత్తల నుండి తెలుసుకోవాలనుకున్నారు
రైతుల ఆదాయం పెరుగుదలకు సమిష్టి కృషి అవసరమని పిలుపు ఇచ్చిన ఉపరాష్టప్రతి నాణ్యతాపరంగా పారిమాణికం గానూ మెరుగుదల సాధించేలా వ్యవసాయ ఉత్పత్తికి ముందస్తు సన్నాహాలు మొదలు, పంట దిగుబడి వరకు, తదనంతరం మార్కెటింగ్ సౌకర్యం పొందే వరకు ఈ కృషి కొనసాగాలన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లక్ష్యంతో బెంగళూరులో మొట్టమొదటి సారిగా నూట ఏడవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా భారత రైతు వర్గానికి గొప్ప ప్రోత్సాహంగా రైతుల సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఇటువంటి సమావేశాలు రైతులకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చు తాయి ఏమంటే శాస్త్రవేత్త రైతుల కలయికతో ఆవిష్కరణలు మరొక మెట్టు పైస్థాయికి చేరుకుంటాయి. తద్వారా ప్రజలకు మేలు చేకూరుతుంది.ఈ రైతుల మహాసభకు దేశవ్యాప్తంగా నూట ఇరవై మంది వినూత్న రైతులను ఆహ్వానించారు వారంతా తమ తమ ఆవిష్కరణలను ఉత్పత్తులను ప్రదర్శించారు.
వ్యవసాయ పద్ధతులు, అలవాట్లలో సాయపడేలా సాంకేతికతలో విప్లవం రావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాలలో నొక్కి వక్కాణించారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం, నీరు ఎరువులు పురుగుల మందుల సహేతుక వినియోగం వంటి సమస్యల పరిష్కారానికి రైతుపరంగా పరిష్కారాలను కనుగొనాలని, తద్వారా భారత్ ని వేగవంతమైన అభివృద్ధితో ముందుకు తీసుకుపోవాలని, అందుకు ఆవిష్కరణ, పేటెంట్, ఉత్పత్తి, అభివృద్ధి పై దృష్టి సారించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు.
చౌకైన మెరుగైన ఆవిష్కరణలకు గ్రామీణాభివృద్ధి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆ రంగాల్లో కృషి చేయాలని ప్రధానమంత్రి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం సైన్స్, టెక్నాలజీ ద్వారానే ప్రభుత్వ పథకాలు అవసరార్థులకు చేరుకున్నాయని ఆయన అన్నారు. geo tagging technology,data science ల కారణంగా అనేకానేక ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో పూర్తయ్యాయని ప్రధానమంత్రి అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.2017-18 పంట సంవత్సరంలో రికార్డు స్థాయిలో 284.33 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది.2018-19 లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభుత్వం 285.2 మిలియన్ టన్నుల లక్ష్యంగా పెట్టుకుంది. 2017ఆర్థిక సంవత్సరం లో పాల ఉత్పత్తి 165.4 మిలియన్ టన్నులుగా అంచనా. 2018 సెప్టెంబర్ నాటికి దేశంలో ఖరీఫ్ పంట నాటిన మొత్తం వైశాల్యం 105.78 మిలియన్ల హెక్టార్లకు చేరుకుంది.
పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం భారతదేశం. ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనా ప్రకారం 2018-19 లో 314.7 మిలియన్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది.
2018 ఆర్థిక సంవత్సరం లో భారత్ నుండి మొత్తం వ్యవసాయ ఎగుమతులు16.45 శాతం పెరిగి,38.21 బిలియన్ డాలర్ల చేరుకున్నాయి.2019 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 38.54 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర ఉన్నాయి. భారత్ సుగంధ ద్రవ్యాలు,మసాలా ఉత్పత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు,ఎగుమతిదారు కూడా
భారత్ నుండి మసాలా ఎగుమతులు 2017-18 లో 3.1 బిలియన్లకు చేరుకున్నాయి.2017 లో భారత్ నుండి టి ఎగుమతులు 36 సంవత్సరాల గరిష్ఠ స్థాయి 240.68 మిలియన్ కిలోలకు చేరుకోగా, కాఫీ ఎగుమతులు 2017-18 లో రికార్డు స్థాయిలో 395,000 టన్నులకు చేరుకున్నాయి. భారత్ లో ఫుడ్ కిరాణా రిటైల్ మార్కెట్ విలువ 2017 లో 380 బిలియన్ డాలర్లు.
Digitalisation, E commerce, Internet Banking, Mobile Banking సేవలు గ్రామీణ జనాభాకు గణనీయంగా సాయపడుతున్నాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతోందని, ముఖ్యంగా వ్యవసాయ వ్యయం తగ్గేందుకు,పొలం నుండి వినియోగదారునికి వ్యవసాయఉత్పత్తులు చేరే నెట్ వర్క్ కి వెసులుబాటు కల్పిస్తుందని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు..
రచన: బిమన్ బసు, సీనియర్ సైన్స్ వ్యాఖ్యాత

Comments
Post a Comment