ట్రంప్ రెండు దేశాల ప్రణాళిక
మెడ మీద అధికార కత్తి వేళ్ళాడుతున్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నేతన్యాహూ, ఇజ్రాయిల్, పాలెస్తేనియా ఘర్షణలకు స్వస్తి పలికే శాంతి ఒప్పందం పై చర్చించేందుకు, శ్వేత సౌధంలో సమావేశమయ్యారు. శాంతి - సౌభాగ్యపత్రంగా పేర్కొన్న 180 పేజీల ఈ ప్రణాళిక ‘ఇజ్రాయిల్, పాలెస్తేనియా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపైచేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ అధికారులు, అరబ్ నాయకులతో నెలల తరబడి చర్చలు జరిపిన అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్య వ్యవహారాల కీలక సలహాదారు జారెడ్ కుష్నెర్ పాలెస్తీనియాను మాత్రం నిర్లక్ష్యం చేశారు. పాలేస్తేనీయుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోలేదు. నిజానికి ఆ దేశ ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరపలేదు.
అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రణాళికను, ‘వాస్తవ శాంతి ప్రణాళిక’ గా అభివర్ణించారు. అలాగే, పాలెస్తేనియాకు ఇదే చివరి అవకాశమని ట్రంప్ పేర్కొన్నారు. కాగా నేతన్యాహూ ఈ ప్రణాలికను చారిత్రిక పత్రంగా పేర్కొన్నారు. ఇది, పాలెస్తీనియా ప్రజల న్యాయమైన ఆకాంక్షలను, స్వయం నిర్ణయాధికారాన్నిగుర్తిస్తోంది, గౌరవిస్తోందని, నేతన్యాహూ అన్నారు. అయిత అదే సమయంలో జెరూసలేం ఇజ్రాయిల్ అవిభక్త రాజదానిగా ఉంటుందని, పాలెస్తేనియా అల్ ఖుదా’లో లేదా మరో పట్టణంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.శాంతి ప్రణాళికకు జత చేసిన నిర్దేశిత దేశపటంలో యూదుల ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్’లోనే ఉంటాయని చూపారు. అలాగే అమెరికా గుర్తించిన జోర్దాన్ ద్వీపం కూడా ఇజ్రాయిల్’కు అనుబంధంగానే ఉంటుంది.
ఇజ్రాయిల్ ,పాలేస్తేనియాల మధ్య 1967 కుదిరిన ప్రాతీయ మార్పిడి ఒప్పందం నూతన ప్రణాళిక ప్రకారం ముగిసిన ఆశయంగా మిగిలిపోతుంది.పాలేస్తేనియాకు చెందిన 15 శాతం భూభాగం మాత్రమే ఆడ ఎసానికి దక్కుతుంది.ఇజ్రాయిల్,హమస్ సభ్యులు సహా పాలేస్తేనియాకు చెందిన ఎవరితో అయినా చర్చిస్తుందని అమెరికా ఆశించలేదు.ఇజ్రాయిల్‘ను గుర్తించి శాంతి, అహింసకు అంగీకరిస్తేనే ఎవరితో అయినా చర్చలు జరపాలని అమెరికా గట్టిగా కోరింది. ప్రణాళికతో పటు పొందుపరిచిన అనుబంధం ప్రకారం వెస్ట్ బ్యాంకు పాలెస్తేనియా గాజా స్ట్రిప్ ఇతర ప్రాంతలో కలిసి ఉంటుంది.
1948లో అరబ్ దేశాల నుంచి ఇజ్రాయిల్ వచ్చిన యూదు శరణార్ధుల విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రణాలిక పాలెస్తేనియా శరణార్ధులు భవిష్యత్ పాలెస్తేనియా, లేదా ఆతిధ్య దేశాల ఇస్లామిక్ సహకార 57 సభ్యుల సంస్థ తనలో కలుపుకోవాలని ప్రతిపాదించారు. పాలేస్తేనియా శరణార్ధులనుఇజ్రాయిల్ కలుపుకోవాలనే ప్రస్తావనే ఉండరాదని స్పష్టంగా పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల పాటు యధాతధ స్థితి కొనసాగుతుంది. ఈ సమయంలో పాలేస్తేనియా ఇజ్రాయిల్’తో సంప్రదింపులు జరుకోవచ్చును. పాలేస్తేనియా, అదే విధంగా గణనీయ సంఖ్యలో పాలేస్తేనియా శరణార్ధులు ఉన్న జోర్దాన్, లెబనాన్’లకు 50 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించే విధంగా అనేక పథకాలు, ప్రణాళికలు సిద్దం చేసారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారాన్ని పంచుకునే ప్రణాళికకు సుముఖతను వ్యక్తపరిచారు. ఈ ఆర్ధిక భారంలో అమెరికాకంటే అధిక భాగాన్ని అరబ్ దేశాలు భరించాలని సూచించారు.
పాలేస్తేనియా స్వీయ నిర్ణయాధికారానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం ,ఇజ్రాయిల్ స్థావరాల తాత్కలిక స్థంభన, పాలేస్తేనియా స్టేట్ హుడ్ కొరకు ఆర్థిక ప్రణాళిక సిద్దం చేయడం ఇవే ఈ ప్రణాళికలోని మేలి అంశాలు. అయితే, పాలేస్తేనియా ప్రజలు “శతాబ్ది” ఒప్పందాన్ని హృదయపూర్వకంగా తిరస్కరించారు. ట్రంప్ చేసిన నూతన ప్రతిపాదనలు నిజానికి కొత్తవి కాదు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి చేస్తూ వచ్చిన, ప్రతిపాదనలకు, ప్రకటనలకు కొనసాగింపు మాత్రమే.ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలెంను ప్రకటిస్తూ 2017లో చేసిన ప్రతిపాదన, అమెరిక రాయభార కార్యాలయాన్ని తెల అవివ్ నుంచి జెరూసలేంకు మార్చేందుకు చేసిన 2018 మే’ నెలలో చేసిన ప్రతిపాదన, గోలాన్ హైట్స్ ను ఇజ్రాయిల్ భూభాగంగా అంగీకరిస్తూ 2019 మార్చిలో చేసిన మరో ప్రతిపాదనకు కొనసాగింపు నూతన ప్రతిపాదనాలున్నాయి.
ఈ విషయంలో ఇప్పటికే ఇతర సమస్యలలో తలమునకలై ఉన్న సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి అరేబియా దేశాలు ఆచితూచి అడుగులే వేస్తున్నాయి. అయితే, మధ్యవర్తిత్వం లేకుండా ఇజర్యిల్, పాలేస్తేనియా నేరుగా, ముఖాముఖి చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని అరబ్ నేతలు భావిస్తున్నారు. భారత దేశం మోఅతి నుంచి పాలేస్తేనియాను సమర్ధిస్తోంది. ఇజ్రాయిల్, పాలేస్తేనియా సమస్యకు ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలని భారత దేశం భావిస్తోంది. ప్రత్యక్ష చర్చల ద్వారా ఉభయ దేశాలు ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని భారత ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదుంది. ఈ నేపధ్యంలోనే అమెరికా చేసియన్ తాజా ప్రతిపాదనలతో సహా తమ ముందున్న పరిష్కార మరగాలపి ఉభే దేశాలు పరస్పర చర్చలద్వారా శాంతి యుత సహజీవనానికి అనుకులమియన్ పరిష్కారాన్ని కనుగొనాలని భారత దేశం సూచించింది.
రచన: ప్రొఫెసర్. పీ ఆర్ కుమారస్వామి, సెంటర్ ఫర్ వెస్ట్ ఆసియన్ స్టడీస్, జేఎన్యూ

Comments
Post a Comment