వృద్ధిరేటు పెరుగుదలకు నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం
భారత ప్రభుత్వం వివిధ రంగాలలో నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. ఆర్థిక ప్రగతి, ఉపాధి పెంపుదల లక్ష్యంగా దీన్ని చేపట్టారు. ఎఫ్‌డిఐ నాన్-డెబ్ట్ ఫైనాన్స్ వనరు. దీని ద్వారా పెట్టుబడులు పెంపొందించుకోగలం. ఎఫ్‌డిఐ విధానంలో ఈ సవరణలు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఎఫ్‌డిఐ విధానాన్ని మరింత సరళీకృతం, సులభతరం చేయడమే. దీనివల్ల భారత్‌లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అవకాశం కలుగుతుంది.
భారత బహిర్గత రంగంలో రెండు ముఖ్యమైన విదేశీ పెట్టుబడుల కాంపొనెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రత్యేక్ష విదేశీ పెట్టుబడి. రెండవది ఫారెన్ పోర్టుఫోలియో పెట్టుబడులు. ఎఫ్డిఐలోని పెట్టుబడి పోర్టిఫోలియో పెట్టుబడిలోని విదేశీ పెట్టుబడుల ప్రవాహం కన్నా కూడా సుస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ వడ్డీ రేటు కన్నా ఎక్కువా ఉంటే విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడి అస్థిరంగా ఉంటుంది. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిలో ఎక్కువ భాగం ‘హాట్ మనీ’. వివిధ వడ్డీరేట్లకు ఇది స్పందిస్తూ ‘క్యాపిటల్ ఫ్లైట్’కు దారితీస్తుంది. అందుకే ‘ఎఫ్‌డిఐ రిజీమ్’ను నొక్కిచెప్పడం ఎంతో శక్తివంతమైన ఎత్తుగడ.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పునర్ నొక్కిచెప్పడం అనేది విదేశీ పెట్టుబుల పరంగా మంచి విధానపరమైన మార్పు.ఎందుకంటే ఇది స్థిరమైన, సంపూర్ణ మద్దతునిచ్చే పెట్టుబడి, ఇది ఆర్థిక పగ్రతికి ఉత్ర్పేరకంగా పనిచేయడమే కాదు పలు ఉద్యోగ అవకాశాలను కల్పించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇటీవల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం ఎఫ్‌డిఐని ‘ఆటోమిక్ రూట్’లో పలు రంగాలు/ కార్యక్రమాలలో 100 శాతం అనుమతించింది. ఆ రంగాలలో రక్షణ, బ్రాడ్‌కాస్టింగ్, పౌరవిమానయానం, నిర్మాణ అభివృద్ధి, ట్రేడింగ్, ఫార్మాస్యూటికల్స్, పవర్ ఎక్స్చేంజెస్, బీమా, అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీలు, పెన్షన్ ఇతర ఆర్థిక సర్వీసులు ఉన్నాయి. యూనియన్ బడ్జెట్ 2019-2020 సంవత్సరంలో ప్రకటించిన ప్రతిపాదనలకు ఎఫ్‌డిఐ విధానంలోని సవరణలు కొనసాగింపే. తద్వారా భారత మనదేశంలో ఆకర్షణీయమైన రీతిలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రంగా మలచాలని ఆర్థిక మంత్రి ఈ ప్రతిప్రాదనలు చేపట్టారు.
అధికారిక గణాంకాల ప్రకారం, భారత్‌లో ఎఫ్‌డిఐ సగటున 2014-15 నుంచి 2018-19 వరకూ 286 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. అమెరికాకు సంబంధించి చూస్తే 2009-10 నుంచి 2013-14 సంవత్సరం వరకూ 189 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇది ఉంది. 2018-19 సంవత్సరానికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన ఎఫ్‌డిఐ 64.37 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లేనంత ఎక్కువగా ఆ ఏడాది ఎఫ్‌డిఐ అందుకోవడం జరిగింది.
ఇటీవల విడుదల చేసిన ప్రకటనలననుసరించి నూరు శాతం ఎఫ్‌డిఐ అటోమేటిక్ రూట్ కింద గనుల కార్యకలాపాలకు అనుమతించారు. దీంట్లో అసోసియేటెడ్ ప్రొసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా కలిపి ఉంది. అంతేకాదు కోల్ మైన్స్ (స్పెషల్ ప్రోవిజన్స్) చట్టం, 2015, అమెండెడ్ మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, క్రమబద్ధీకరణలు) చట్టం, 1957ల ప్రొవిజన్ కు అనుబంధమై ఉంటాయి. ఈ కార్యక్రమాల ద్వారా పెరుగుతున్న మైనింగ్ రాయిల్టీ రెవెన్యూ అవకాశాలు ‘నాన్-టాక్స్ రెవెన్యూ’ కేటగిరీ కింద ‘ఫిస్కల్ స్పేస్’ను పెంచగలం.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను పటిష్టం చేసే ప్రధాన లక్ష్యంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడడులను ఆటోమిక్ రూట్ కింద ప్రస్తుతం అనుమతించారు. దీనిని భారత్‌లోని కాంట్రాక్టు తయారీ రంగానికి అనుమతించారు. ‘సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (ఎస్బిఆర్టి) పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం స్థానిక వనరులను సులభతరం చేసేలా సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది. ఇది కంపెనీల ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’ని అధిక ఎగుమతులతో పెంపొందిస్తుంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ఫ్లెక్సిబిలిటీ సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ ఎంటిటీస్ వల్ల సాధ్యమవుతుంది. స్టోర్స్ ప్రారంభానికి ముందే ఆన్ లైన్ అమ్మకాలకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధోరణులకు అనుగుణంగా విధానం సరిపడేలా తీసుకొస్తుంది. ఆన్ లైన్ అమ్మకాలలో లాజిస్టిక్స్ లో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్, డిజిటల్ పేమెంట్స్, కస్టమర్ కేర్, ట్రైనింగ్, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతాయి.
డిజిటజల్ మీడియా విషయానికి వస్తే, ప్రభుత్వం 49 శాతం ప్రత్యక్ష పెట్టుబబులను అప్రూవల్ రూట్ కింద ప్రభుత్వం అనుమతించింది. టీవి ఛానల్స్ లో సరికొత్త వార్తల తీరుతెన్నులు, ఇతర వార్తా వ్యవహారాలకు దీనిని ప్రభుత్వం డిజిటల్ మీడియాలో అనుమతిస్తుంది. కొత్త ప్రకటనలను బట్టి ప్రభుత్వం కేవలం 26 శాతం ఎఫ్‌డిఐలను ప్రభుత్వ మార్గంలో అప్లోడింగ్, స్ట్రీమింగ్‌లకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధానాన్ని డిజిటల్ మీడియా ద్వారా అనుమతించింది.
మనసులో కదిలే ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఎఫ్‌డిఐ ప్రవాహానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉంటున్న వ్యతిరేక పవనాల నేపథ్యంలో చేబట్టింది. యుఎన్సిటిఎడి ‘వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రోపోర్టు 2019 అంచనాలను బట్టి అంతర్జాతీయ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 2018లో 13 శాతం తగ్గింది. పూర్తిగా గమనిస్తే, 2018లో 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి గత ఏడాది 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించగలదనే పాజిటివ్ నమ్మకం ఆధారంగా చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డిఐ పాలసీని సరళీకృతం, సులభతరం చేయడం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలమన్న నమ్మకంతో చేసింది.
రచన: డా. లేఖా చక్రవర్తి, ప్రొఫెసర్, ఎన్ఐపిఎఫ్పి

Comments
Post a Comment